This Day in History: 1938-01-13

1938 : పద్మ విభూషణ్ శివకుమార్ శర్మ జననం. భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సంతూర్ వాద్యకారుడు. భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యంగా సంతూర్‌ని పరిచయం చేసిన ఘనత పొందాడు.

పండిట్ గా పేరు పొందాడు. పద్మశ్రీ, పద్మ విభూషణ్, సంగీత నాటక అకాడమీ, గిమ లాంటి జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు పొందాడు.

error: