This Day in History: 1991-05-13

1991 : మిస్ గుజరాత్ మోనాల్ గజ్జర్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్, బ్యాంక్ క్లర్క్, యోగా మాస్టర్. రేడియో మిర్చి ‘మిర్చి క్వీన్ బి’ విన్నర్. ఫెమినా మిస్ ఇండియా ఫిలాలిస్ట్ లలో ఎంపీకయింది. తెలుగు, మలయాళం, తమిళం, మరాఠీ, గుజరాతీ భాషలలో పనిచేసింది. ఆమె 2012 తెలుగు సినిమా సుడిగాడు తో రంగప్రవేశం చేసింది. బిగ్ బాస్ 4 తెలుగు  కంటెస్టెంట్‌లలో ఒకరు. ఐకాన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకుంది. నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుంది.

error: