This Day in History: 1990-10-13

1990 : పూజా హెగ్డే జననం. భారతీయ తెలుగు నటి, మోడల్. మిస్ యూనివర్స్ ఇండియా 2010 పోటీలో ఆమె సెకండ్ రన్నరప్‌గా ఎంపికైంది. తమిళ చిత్రం మిస్కిన్స్ ముగమూడితో అరంగేట్రం చేసింది. జీ గోల్డెన్ అవార్డు, జీ సినీ తెలుగు అవార్డ్, సాక్షి ఎక్సలెన్స్ అవార్డు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు (సైమ) లను అందుకుంది.