This Day in History: 1935-11-13

1935 : పద్మ భూషణ్ పులపాక సుశీల జననం. భారతీయ నేపథ్య గాయని. గాన కోకిల గా పేరు పొందింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ పొందింది. రఘుపతి వెంకయ్య నాయుడు, పద్మ భూషణ్, స్వరలయ ఏసుదాస్, గాన సరస్వతి పురస్కారాలు పొందింది. 5 నేషనల్ ఫిల్మ్ అవార్డులతో సహ అనేకె అవార్డులు, గౌరవ పురస్కారాలు పొందింది.

error: