This Day in History: 1969-11-13

1969 : రాజీవ్ కనకాల జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. నటుడు దేవదాస్ కనకాల కుమారుడు. టెలివిజన్ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్‌లతో తన వృత్తిని ప్రారంభించాడు. నిర్మాతగా, దర్శకుడిగా కూడా చేసాడు. తెలుగు నటి, టీవీ యాంకర్ సుమ ను 1999లో వివాహం చేసుకున్నాడు.

error: