This Day in History: 1896-01-14

1896 : పద్మ విభూషణ్ సి డి దేశ్‌ముఖ్ (చింతమన్ ద్వారకనాథ్ దేశ్‌ముఖ్) జననం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 3వ గవర్నర్ మరియు స్వతంత్ర భారతదేశ మొదటి రిజర్వ్ బాంక్ గవర్నర్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ యొక్క వ్యవస్థాపక సభ్యుడు. స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాభాయ్ దేశముఖ ఈయన భార్య. పద్మ విభూషణ్, రామన్ మెగసెసే అవార్డులతో గౌరవించబడ్డాడు.

error: