This Day in History: 2018-01-14

2018 : పద్మ విభూషణ్ టి వి రాజేశ్వర్ (తంగవేలు రాజేశ్వర్ ముదలియార్) మరణం. భారతీయ విద్యావేత్త. పశ్చిమ బెంగాల్ 13వ గవర్నర్. ఇంటెలిజన్స్ బ్యూరో డైరెక్టర్. ఉత్తర ప్రదేశ్ గవర్నర్. సిక్కిం గవర్నర్. అరుణాచల్ ప్రదేశ్ లెఫ్టినెంట్ గవర్నర్. గవర్నర్ పోస్ట్ చేపట్టిన మొదటి ఐపిఎస్ అధికారి.

error: