This Day in History: 1918-03-14

1918 : కె వి మహదేవన్ (కృష్ణంకోయిల్ వెంకడాచలం మహదేవన్) జననం. భారతీయ స్వరకర్త, గాయకుడు, గేయరచయిత, సంగీత నిర్మాత, సంగీతకారుడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో పనిచేశాడు. తిరై ఇసై తిలగం  బిరుదు పొందాడు. నంది, ఫిల్మ్ ఫేర్, నేషనల్ ఫిల్మ్ అవార్డు, తమిళనడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు.

error: