This Day in History: 1889-11-14

1889 : భారతరత్న జవహర్‌లాల్ నెహ్రూ జననం. భారతీయ రచయిత, పండితుడు, చరిత్రకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.  భారతదేశ తొలి ప్రధానమంత్రి.తొలి విదేశాంగ మంత్రి. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందాడు. ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. 1930 మరియు 1940 లలో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రధాన నాయకుడు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, మనమడు రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రి గా పనిచేశారు.

error: