This Day in History: 1984-11-14

1984 : మమతా మోహన్‌దాస్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, నేపథ్య గాయని, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళ చిత్రాలలో పనిచేస్తుంది. ఆమెకు క్యాన్సర్ (హాడ్కిన్స్ లింఫోమా) సోకడంతో వైద్యం చేయించుకుని క్యాన్సర్ నుండి ముక్తురాలైంది. కేరళ స్టేట్ ఫిల్మ్, ఆసియా నెట్ ఫిల్మ్, ఫిల్మ్ ఫేర్ సౌత్, వనిత ఫిల్మ్, ఐఐఎఫ్ఎ ఉత్సవం, సైమ, ఆసియా నెట్ కామెడీ, మాతృభూమి కళ్యాణ్ సిల్క్స్ చాలచిత్ర అవార్డులను అందుకుంది.

error: