This Day in History: 1924-12-14

1924 : పద్మ భూషణ్ రణబీర్ రాజ్ కపూర్ (సృష్టి నాథ్ కపూర్) జననం. భారతీయ హిందీ సినీనటుడు, దర్శకుడు. పృధ్వీరాజ్ కపూర్ కుమారుడు.  భారతీయ సినిమా చార్లీ చాప్లిన్ అని పిలుస్తారు. ఆయన పేరు మీద రాజ్ కపూర్ అవార్డును ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పేరుతో అందజేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో సహ అనేక అవార్డులు లభించాయి. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

error: