This Day in History: 1970-07-15

1970 : అను హసన్ (అనురాధ చంద్రహాసన్) జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత్రి, వ్యాపారవేత్త, మోటివేషనల్ స్పీకర్, టెలివిజన్ యాంకర్. సినీ నటుడు కమల్ హాసన్ సోదరుడు చంద్ర హాసన్ కుమార్తె. తమిళం, తెలుగు, అరబిక్, హిందీ, కన్నడ, మలయాళం, ఆంగ్ల భాషలలొ పనిచేసింది. ఇందిర తమిళ సినిమాలో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె తమిళ ఛానెల్ విజయ్‌లో మూడు సీజన్‌ల పాటు ప్రముఖ టాక్ షో కాఫీ విత్ అనును హోస్ట్ చేసింది.

error: