This Day in History: 3082-09-15

3082 BCE : మహారాజా అగ్రసేన్ జననం. భారతీయ మహారాజు, సామ్యవాది, శాంతిదూత. రాముడి కుమారుడైన కుశుడి వంశం యొక్క 34వ తరానికి చెందినవాడు. అగ్రవాల్ (అగర్వాల్) వంశానికి మూల పురుషుడు. అగ్రోహ రాజ్యాన్ని స్థాపించాడు. మహారాజా వల్లభ యువరాజు అగ్రసేన్ పేరు మీద ఒక నగరానికి ‘ఆగ్రా’ (నేటి ఉత్తరప్రదేశ్ లో ఉంది) అని పేరు పెట్టాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. హిందూ క్యాలెండర్ ప్రకారం 3139 BCE అశ్విన్ మాసంలో నాల్గవ రోజున జన్మించాడు. ఇంగ్షీషు కాలమానం ప్రకారం  3082 BCE సెప్టెంబర్ 15న జన్మించాడు. ఆయనకు 54మంది కుమారులు, 18మంది కుమార్తెలు ఉన్నారు.

error: