This Day in History: 1949-10-15 1949 : రాచరిక రాష్ట్రాలైన బనారస్ సంస్థానం (వారణాసి/కాశీ), త్రిపుర, మణిపూర్ లు భారతదేశం లో విలీనమయ్యాయి.