This Day in History: 1986-11-15

1986 : పద్మ భూషణ్ సానియా మీర్జా జననం. భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి. మాజీ డబుల్స్ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి. ఆమె తన కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది. 50 హీరోస్ ఆఫ్ ఆసియా, 33 విమెన్ హూ మేడ్ ఇండియా ప్రౌడ్ జాబితాలో చేర్చింది. దక్షిణాసియా నుండి యుఎన్ మహిళల సౌహార్ధ అంబాసిడర్ గా ఉంది. పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలతో పాటు అర్జున, మేజర్ ధ్యాన్ ఛంద్ ఖేల్ రత్న, సిఎన్ఎన్ అవార్డులు అందుకుంది.

error: