This Day in History: 2017-11-15

2017 : లియోనార్డో డా విన్సీ పెయింటింగ్ సాల్వేటర్ ముండి (సేవియర్ ఆఫ్ ది వరల్డ్) న్యూయార్క్‌లో జరిగిన వేలంలో $450.3 మిలియన్లకు (సుమారు ₹3354 కోట్లు) అమ్ముడవ్వడంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్ గా రికార్డు నెలకొల్పింది.

error: