This Day in History: 1996-05-16
1996 : భారత 11వ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి ప్రమాణ స్వీకారం చేశాడు.అయితే లోక్సభ సభ్యులలో మెజారిటీని కూడగట్టుకోవడంలో బిజెపి విఫలమైంది. 16 రోజుల తర్వాత వాజ్పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన మద్దతు లేదని తేలడంతో రాజీనామా చేశాడు.