This Day in History: 1946-08-16

1946 : ముస్లిం లీగ్ మహమ్మద్ జిన్నా నాయకత్వంలో డైరెక్ట్ యాక్షన్ డే అమలుపరచింది. కలకత్తాలో జరిగిన భారీ హిందూ వ్యతిరేక అల్లర్లలో 15000 మంది వరకు ప్రజలు మరణించగా, మరో 15000 పైనే గాయపడ్డారు.నగరం నడిబొడ్డున రాబందులు శవవాలను పీక్కు తిన్నాయి. పెద్ద సంఖ్యలో మృతదేహాలను మ్యాన్‌హోల్స్, హుగ్లీ నదిలోకి, నగరం గుండా వెళ్ళే కాలువలలో విసిరివేయబడ్డాయి. దీనినే ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అని అంటారు. ఆగస్ట్ 15 అర్ధరాత్రి నుండి ఆగస్టు 19, 1946 వరకు ఈ అల్లర్లు జరిగాయి.ఫలితంగా కాంగ్రెస్ దేశ విభజనకు అంగీకరించడానికి దారితీసింది.

error: