This Day in History: 1990-10-16

1990 : అనిరుధ్ రవిచందర్ జననం. భారతీయ తమిళ సినిమా సంగీత దర్శకుడు, స్వరకర్త మరియు గాయకుడు. ప్రముఖ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, సైమా అవార్డులు, ఎడిసన్ అవార్డులు మరియు విజయ్ అవార్డులను గెలుచుకున్నాడు.

error: