This Day in History: 1930-11-16

1930 : పద్మ భూషణ్ మిహిర్ సేన్ జననం. భారతీయ స్విమ్మర్, న్యాయవాది, వ్యాపారవేత్త. డోవర్ నుండి కలైస్ వరకు ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా వ్యక్తి.

ఒక క్యాలెండర్ సంవత్సరం లో 5 ఖండాల మహాసముద్రాలను ఈత కొట్టిన ఏకైక వ్యక్తి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కడు. లార్డ్ ఫ్రేబెర్గ్ సర్టిఫికేట్, పద్మశ్రీ, పద్మ భూషణ్ లాంటి పురస్కారాలు లభించాయి.

error: