This Day in History: 1983-11-16

1983 : ఎస్. థమన్ (ఘంటసాల సాయి శ్రీనివాస్) జననం. భారతీయ సినీ నటుడు, సంగీత స్వరకర్త, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఆయన ప్రధానంగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో పనిచేస్తున్నాడు.  సైమ, ఫిల్మ్ ఫేర్ తో పాటు అనేక అవార్డులు అందుకున్నాడు.

error: