This Day in History: 1975-04-17

1975 : భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ (సర్వేపల్లి రాధాకృష్ణయ్య) మరణం. భారతీయ తత్వవేత్త, అధ్యాపకుడు, రాజనీతిజ్ఞుడు. భారతదేశ 2వ రాష్ట్రపతి. భారతదేశ మొదటి ఉప రాష్ట్రపతి. ఈయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.

error: