This Day in History: 1631-06-17

1631 : ముంతాజ్ మహల్ (అర్జుమంద్ బాను బేగం) మరణం. మొఘల్ సామ్రాజ్ఞ రాణి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క ప్రధాన భార్య. ప్రపంచ వింతలలో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ ముంతాజ్ మహల్ యొక్క సమాధి. ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధం ఆమె భర్త షాజహాన్ కట్టించాడు.

error: