This Day in History: 1963-08-17

1963 : శంకర్ షణ్ముగం జననం. భారతీయ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత, కధా రచయిత, స్క్రీన్ ప్లే రైటర్. భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన చిత్ర దర్శకుల్లో ఒకడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, విజయ, ఆనంద్ వికటన్ లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

error: