This Day in History: 1987-08-17

1987 : శ్రద్ధా ఆర్య నాగల్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ది టైమ్స్ 20 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో ర్యాంక్ పొందింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, పంజాబీ భాషలలొ పనిచేసింది. ఇండియన్ టెలీ అవార్డు, గోల్డ్ అవార్డులను అందుకుంది.

error: