This Day in History: 1943-09-17

1943 : కళా తపస్వీ తిక్కవరపు సుబ్బరామి రెడ్డి జననం. భారతీయ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త, పరోపకారి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) ఛైర్మన్‌. ఆంధ్రప్రదేశ్ కల్చరల్ ఫెడరేషన్ & సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్. భారత పార్లమెంటు సభ్యుడు. గనుల శాఖ సహాయ మంత్రి. నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నాడు. కళా సామ్రాట్, కళా రత్న, కళా తపస్వీ లాంటి అనేక గౌరవాలు, అవార్డులు పొందాడు.

error: