This Day in History: 1971-11-17

1971 : పద్మశ్రీ దేబకీ కుమార్ బోస్ మరణం. భారతీయ సిని దర్శకుడు, రచయిత, నటుడు. హిందీ, బెంగాలీ భాషలలొ పనిచేశాడు. డెబాకె నిర్మాణ సంస్థ నెలకొల్పాడు. ఆయన దర్శకత్వం వహించిన సాగర్ సంగమే సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ సినిమా, జాతీయ ఉత్తమ బాల నటి అవార్డులు వచ్చాయి.  ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అందుకున్నాడు.

error: