This Day in History: 1972-11-17

1972 : రోజా సెల్వమణి జననం. భారతీయ రాజకీయవేత్త, సినిమా నటి, టెలివిజన్ ప్రజెంటర్. ఆమె తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలలో ప్రముఖ. జబర్దస్త్, బతుకు జాతకబండి, రంగస్థలం లాంటి షో లతో ప్రాముఖ్యత సంపాదించుకుంది. శాసనసభ సభ్యురాలు, వైఎస్ఆర్సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్, తెలుగు మహిళ అధ్యక్షరాలు. నంది, సినిమా ఎక్స్ప్రెస్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు అందుకుంది.

error: