This Day in History: 2012-11-17

2012 : హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ (బాల్ కేశవ్ ఠాక్రే) మరణం. భరతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, కాట్రూనిస్ట్. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు మరియు మొదటి అధ్యక్షుడు. యునైటెడ్ మహారాష్ట్ర నుండి మరాఠీ మాట్లాడేవాళ్ళ కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రేరేపించిన ప్రముఖ వ్యక్తి. సామ్నా అనే పత్రికను స్థాపించాడు. 1993 ముంబై అల్లర్లలో ఆయన పత్రిక సామ్నా హింసను ప్రేరేపించింది. ఆయన కుమారుడు మహారాష్ట్ర కు 19వ ముఖ్యమంత్రి.

error: