This Day in History: 1933-05-18

1933 : హెచ్ డి దేవెగౌడ (హరదనహళ్లి దొడ్డెగౌడ దేవెగౌడ) జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 12వ ప్రధానమంత్రి. కర్ణాటక 14వ ముఖ్యమంత్రి.

ఆంజనేయ కోఆపరేటివ్ సొసైటీ ఆఫ్ హోలెనరసిపుర అధ్యక్షుడు.హోలెనరసిపుర తాలూకా అభివృద్ధి మండలిలో సభ్యుడు.  జనతా పార్టీ రాష్ట్ర విభాగానికి రెండుసార్లు అధ్యక్షుడు. కేంద్ర హోమ్ మంత్రిగా పనిచేశాడు. ఆయన కుమారుడు హెచ్ డి కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రి గా పనిచేశాడు.

error: