This Day in History: 1936-06-18
1936 : మాక్సిం గోర్కీ (అలెక్సీ మాక్సిమోవిచ్ పెష్కోవ్) మరణం. రష్యన్ రచయిత, రాజకీయ కార్యకర్త. ఆయన సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఐదుసార్లు నామినేట్ అయ్యాడు.
స్మారక చిహ్నాలు అనేక నగరాల్లో ఏర్పాటు చేయబడ్డాయి.. వాటిలో కొన్ని
- రష్యాలో – బోరిసోగ్లెబ్స్క్, అర్జామాస్ , వోల్గోగ్రాడ్, వొరోనెజ్, వైబోర్గ్, డోబ్రింకా, ఇజెవ్స్క్, క్రాస్నోయార్స్క్, మాస్కో, నెవిన్నోమిస్క్, నిజ్నీ నొవ్గోరోడ్, ఓరెన్బర్గ్, పెన్జా, పెచోరా, రోస్టోవ్-ఆన్-డాన్, రుబ్ట్సోవ్స్క్, రైల్స్క్, రియాజాన్, సెయింట్, రియాజాన్ సోచి, టాగన్రోగ్, ఖబరోవ్స్క్, చెల్యాబిన్స్క్, ఉఫా, యార్ట్సేవో.
- బెలారస్లో – డోబ్రష్ , మిన్స్క్. మొగిలేవ్, గోర్కీ పార్క్, బస్ట్.
- ఉక్రెయిన్లో – డ్నీపర్ , దొనేత్సక్, క్రివోయ్ రోగ్, మెలిటోపోల్, ఖార్కోవ్, యాల్టా, యాసినోవాటయా
- అజర్బైజాన్లో – బాకు
- కజాఖ్స్తాన్లో – అల్మా-అటా, జిర్యానోవ్స్క్ , కోస్తనాయ్
- జార్జియాలో – టిబిలిసి
- మోల్డోవాలో – చిసినాస్, లియోవో
- ఇటలీలో – సోరెంటో
- భారతదేశంలో – గోర్కీ సదన్, కోల్కతా