This Day in History: 1971-07-18

1971 : సినీ నటి సౌందర్య (కె.ఎస్. సౌమ్య) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, రాజకీయ కార్యకర్త. .ఆమెను జూనియర్ సావిత్రి అంటారు. నవరసనటన మయూరి  బిరుదు పొందింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పనిచేసింది.

error: