This Day in History: 1982-07-18

1982 : పద్మశ్రీ ప్రియాంకా చోప్రా జననం. భారతీయ సినీ నటి, గాయకురాలు, నిర్మాత, మోడల్. 2000 మిస్ వరల్డ్, మిస్ ఇండియా పోటీల విజేత. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. తమిళం, హిందీ భాషలలొ పనిచేసింది. అనేక బ్రాండ్ లకు బ్రాండ్ అంబాజిడర్. టైమ్ ఆమెను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది.  ఫోర్బ్స్ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఆమెను జాబితా చేసింది.

error: