This Day in History: 1950-09-18

1950 : పద్మ భూషణ్ షబానా అజ్మీ జననం. భారతీయ హిందీ రంగస్థల నటి, సిని నటి, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ భారతదేశ గుడ్‌విల్ అంబాసిడర్‌. ఎయిడ్స్ బాధితుల బహిష్కరణకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్, జీ సినీ, స్టార్ స్క్రీన్ అవార్డులతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు పొందింది.

 

error: