This Day in History: 1925-10-18

1925 : నారాయణ్ దత్ తివారీ జననం. భారతీయ రాజకీయవేత్త. మూడు సార్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఒకసారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, 18వ కేంద్ర ఆర్ధికమంత్రి, ఆంధ్రప్రదేశ్ కు 21వ గవర్నర్ గా పనిచేశాడు. సెక్స్ కుంబకోణం లో ఇరుక్కొని గవర్నర్ పదవికి రాజీనామా చేశాడు.

error: