This Day in History: 1978-10-18

1978 : జ్యోతిక శరవణన్ జననం. భారతీయ తమిళ నటి. ఆమె కొన్ని తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించింది. ఆమె మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, నాలుగు దినకరన్ అవార్డులు, అంతర్జాతీయ తమిళ ఫిల్మ్ అవార్డులు, ఇతర అవార్డులు గెలుచుకుంది.

error: