This Day in History: 2004-10-18

2004 : కూస్ మునిసామి వీరప్పన్ మరణం. భారతీయ బందిపోటు, ఉగ్రవాది. ప్రధాన రాజకీయ నాయకులను కిడ్నాప్ చేశాడు. తమిళనాడు, కర్ణాటక, కేరళ అడవులలో గంధపు చెక్కల అక్రమ రవాణా మరియు 1000 ఏనుగుల వరకు వేటాడినందుకు అతనిపై అభియోగాలు ఉన్నాయి. 2000 పైన ఏనుగులను వేటాడినట్టు వీరప్పన్ వాదన. అతను 184 మందిని చంపాడు అందులో సగంమంది పోలీసులు, అడవి అధికారులు. అతన్ని పట్టుకోవడానికి కర్ణాటక, తమిళనాడు గవర్నమెంట్లు 100 కోట్లు కర్చుపెట్టాయి.

error: