This Day in History: 1984-11-18

1984 : నయనతార (డయానా మరియం కురియన్) జననం. భారతీయ సినీనటి, నిర్మాత, మోడల్. ఆమె లేడి సూపర్ స్టార్ గా పేరు పొందింది. ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళ సినిమాలలో పనిచేస్తుంది. ఫోర్బ్స్ ఇండియా “సెలబ్రిటీ 100” జాబితాలో చోటు సంపాదించిన మొదటి దక్షిణభారత మహిళా నటి. కలైమామణి, ఐఐఎఫ్ఎ, ఆనంద వికటన్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, ఎడిసన్, ఫిల్మ్ఫేర్ సౌత్, ద హిందూ వరల్డ్ ఆఫ్ ఉమెన్ అవార్డులతో పాటు అనేక అవార్డులు అందుకుంది.

 

error: