This Day in History: 2017-11-18
2017 : మిస్ వరల్డ్ పోటీల 67వ ఎడిషన్ చైనాలోని సన్యా సిటీ ఎరీనాలో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 118 మంది పోటీదారులు కిరీటం కోసం పోటీ పడగా ఇండియాకు చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది.