This Day in History: 2020-11-18

2020 : పద్మశ్రీ మృదులా సిన్హా మరణం. భారతీయ రచయిత్రి, అధ్యాపకురాలు, రాజకీయవేత్త. విద్యావేత్త. గోవా గవర్నర్‌గా పనిచేశారు. ఆమె గోవాకు 17 వ (మొదటి మహిళా) గవర్నర్. బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు. పాఠశాలను స్థాపించింది. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు చైర్ పర్సన్. స్వచ్ఛ భారత్ అభియాన్ కు అంబాసిడర్. పద్మశ్రీ పురస్కారం లభించింది. గౌరవ డాక్టరేట్ పొందింది.

error: