This Day in History: 1913-05-19

1913 : నీలం సంజీవ రెడ్డి జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 6వ రాష్ట్రపతి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి. కేంద్రమంత్రిగా, 2సార్లు లోక్ సభ స్పీకర్ గా పనిచేశాడు. ప్రధానమంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి మరియు ఇందిరా గాంధీ హయాంలో ఆయన కేంద్ర క్యాబినెట్ మంత్రి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు పాలయ్యాడు.

error: