This Day in History: 1990-05-19

1990 : సిద్ శ్రీరామ్ (సిద్ధార్థ్ శ్రీరామ్) జాననం. భారతీయ అమెరికన్ కర్ణాటక సంగీతవిద్వాంసుడు, సంగీత నిర్మాత, నేపథ్య గాయకుడు, పాటల రచయిత. తెలుగు, కన్నడ, తమిళ, హింది, మలయాళ భాషలలొ పనిచేశాడు. ఆయన R&B పాటల రచయిత. ఫిల్మ్ ఫేర్ సౌత్, ఏషియవిజన్, సైమా, బిహైండ్ వుడ్స్ గోల్డ్, జీ సినీ అవార్డులను అందుకున్నాడు.

error: