This Day in History: 1662-08-19

1662 : బ్లేజ్ పాస్కల్ మరణం. ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త, తత్వవేత్త, రచయిత, కాథలిక్ వేదాంతి. పాస్కల్ సూత్రం కనిపెట్టాడు. మెకానికల్ కాలిక్యులేటర్లను కనిపెట్టాడు.

త్రిభుజం లోని మూడు కోణాల మొత్తం రెండు లంబకోణాల మొత్తానికి సమానంగా ఉంటుందనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. తండ్రి పడుతున్న ఈ కష్టం చూచి పాస్కల్ లెక్కలు చేసే యంత్రాన్ని రూపొందించాడు. ఈ కాలిక్యులేటింగ్ మెషిన్ కూడికలు, తీసివేతలు, గుణింతాలు, భాగహారాలు వంటివి చేసిపెట్టేది. ఈ మెషీన్ పాస్కల్ తండ్రికి ఎంతగానో ఉపయోగపడేది. అయితే ఈ యంత్రాన్ని తయారు చేయటానికి ఎవరూ ముందుకు వ రాలేదు. ఎందుకంటే దీనికయ్యే ఖర్చు మరీ ఎక్కువ కావటమే. అయినప్పటికీ చాలా కాలం తరువాత 1892 విల్లియం బరగ్బ్ అనే అమెరికన్ ఈ పాస్కల్ నమూనాను ఆధారంగా చేసుకునే ఓ కాలిక్యులేటింగ్ మెషీన్ రూపొందించాడు.

error: