This Day in History: 1950-08-19

1950 : పద్మశ్రీ సుధా మూర్తి (సుధా కులకర్ణి) జననం. భారతీయ రచయిత్రి, విద్యావేత్త, పరోపకారి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ‘మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ను స్థాపించింది. టాటా ఇంజనీరింగ్ మరియు లోకోమోటివ్ కంపెనీ (టెల్కో) లో నియమించబడిన మొదటి మహిళా ఇంజనీర్. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు N. R. నారాయణ మూర్తిని వివాహం చేసుకుంది. గేట్స్ ఫౌండేషన్ యొక్క ప్రజారోగ్య సంరక్షణ కార్యక్రమాలలో సభ్యురాలు. మిలీనియం మహిళా శిరోమణి పురస్కారం,  రాజా-లక్ష్మీ అవార్డు, ఆర్కే నారాయణ సాహిత్య పురస్కారం లాంటి అనేక గౌరవ పురస్కారాలు అందుకుంది.

error: