This Day in History: 2006-10-19

2006 : శ్రీవిద్య మరణం. భారతీయ చలనచిత్ర నటి. మలయాళం, తమిళ, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో 800 కి పైగా చిత్రాల్లో నటించింది. కేరళ స్టేట్ ఫిల్మ్ ఫేర్, కేరళ స్టేట్ టెలివిజన్, ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులతో పాటు తమిళనాడు గవర్నమెంట్ చేత కలైమామణి పురస్కారం, కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ ఫిల్మ్స్ అసోసియేషన్ చేత ఆమెకు చలనచిత్ర ప్రతిభా పురస్కారం లభించింది.

error: