This Day in History: 2015-10-19

2015 : కళ్ళు చిదంబరం (కొల్లూరు చిదంబర రావు) మరణం. భారతీయ తెలుగు సినిమా నటుడు. తెలుగు సినిమాలోని అత్యుత్తమ హాస్యనటులలో ఒకరు. రంగస్థల కళాకారుడు మరియు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేశారు.

error: