This Day in History: 1950-04-20

1950 : నారా చంద్రబాబు నాయుడు జననం. భారతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13వ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. శాసనసభ ప్రతిపక్ష నాయకుడు.  మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కూతురు నందమూరి భువనేశ్వరిని వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తేవడానికి కృషి చేశాడు. తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి కి స్వ‌యంగా రూ.50 ల‌క్ష‌లు ఇచ్చిన ఆరోపణలో జైలు కు వెళ్ళాడు. హెరిటేజ్ గ్రూప్ స్థాపించాడు. 28 ఏళ్లకే శాసనసభలో సభ్యుడు అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ కి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం పరిపక్షనాయకుడు. ఇండియా టుడే ద్వారానిర్వహించిన ఓటులో ఐ.టి. ఇండియన్ ఆఫ్ దమిలీనియంగా ఎంపికయ్యాడు. టైం మ్యాగజైన్ ద్వారా “సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్”గా గుర్తింపు పొందాడు. ఎకనమిక్స్ టైమ్స్ నుండి “బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్”గా గుర్తింపు పొందాడు. గోల్డెన్ పీకాక్ అవార్డు , గ్లోబల్ అగ్రికల్చర్ పాలసీ లీడర్‌షిప్ అవార్డు,  ట్రాన్స్‌ఫార్మాటివ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డు, ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారంతో పాటు అనేక అవార్డులు అందుకున్నాడు.

error: