This Day in History: 1957-05-20

1957 : టంగుటూరి ప్రకాశం మరణం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త, రంగస్థల నటుడు. మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.

error: