This Day in History: 1933-07-20
1933 : పద్మ విభూషణ్ రొద్దం నరసింహ జననం. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, ద్రవ గతి శాస్త్రవేత్త, ప్రొఫెసర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ డైరెక్టర్. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇంజినీరింగ్ మెకానిక్స్ యూనిట్ ఛైర్మన్. JNCASRలో DST ఇయర్-ఆఫ్-సైన్స్ చైర్ ప్రొఫెసర్. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సైన్స్ మరియు ఇంజనీరింగ్‌లో ప్రాట్ & విట్నీ చైర్. ఎస్ రామానుజన్ మెడల్మ్, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, ఎస్ ఎస్ భట్నాగర్ బహుమతి లాంటి అనేక పురస్కారాలు పొందాడు.