This Day in History: 1944-08-20

1944 : భారతరత్న రాజీవ్ రత్న గాంధీ జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 6వ ప్రధానమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. అతి పిన్న వయస్కుడైన భారత ప్రధానమంత్రి అయ్యాడు. ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీల కుమారుడు. సోనియా గాంధీ ని వివాహం చేసుకున్నాడు.

error: